వెదురుతో రైలు ఇంజిన్ మోడల్ తయారు చేసిన కళాకారుడు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హుగ్లీ
సాధారణ వెదురు పుల్లలతో అద్భుతమైన రైల్వే ఇంజిన్ మోడళ్లను తయారు చేసి జాతీయ స్థాయిలో సత్తా చాటP West Bengal హుగ్లీ జిల్లాకు చెందిన కళాకారుడు గణేష్ భట్టాచార్య గుర్తింపు పొందారు. కేవలం వెదురును మాత్రమే ఉపయోగిస్తూ ఎలాంటి లోహాలు వాడకుండా ఆయన ఈ మోడళ్లను రూపొందించినట్లు తెలిపారు. ఈ అరుదైన ప్రతిభకు గాను ఆయన ఇప్పటికే పలు రికార్డులను సాధించడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.