అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించిన అవెంజర్స్ డూమ్స్‌డే

రిపోర్టర్: గోపి స్థలం: World

మార్వెల్ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'అవెంజర్స్: డూమ్స్‌డే' చిత్రం విడుదలకి ముందే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏకంగా 40 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. రాబర్ట్ డౌనీ జూనియర్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.