టెస్లా నుంచి సరికొత్త డ్రైవర్ లేని సైబర్క్యాబ్ ఆవిష్కరణ
రిపోర్టర్: కిరణ్
స్థలం: World
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా సంస్థ విప్లవాత్మక 'సైబర్క్యాబ్'ను అమెరికాలో లాంచ్ చేసింది. స్టీరింగ్, బ్రేకులు లేని ఈ టూ-సీటర్ కారు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నడుస్తుంది. ప్రస్తుతం టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరంలో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా 13 ఏళ్ల లోపు పిల్లలకు అనుమతి లేదు, అలాగే హైవేలపై ప్రయాణాలకు ప్రస్తుతానికి నిషేధం విధించారు.