గణేష్ నిమజ్జనం మరియు వర్షాల వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన వేడుకలు మరియు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక అప్రమత్తత జారీ చేశారు. నగరంలో రోడ్ల రద్దీని తగ్గించేందుకు సెప్టెంబర్ 18 నుండి 25 వరకు ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని, విద్యా సంస్థలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.