ఉక్రెయిన్‌లో భారతీయ ఫార్మా ప్లాంట్‌పై దాడి: నలుగురి మృతితో భారీ నష్టం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరంగల్
ఉక్రెయిన్ దేశంలోని సుమీ నగరంలో భారతీయ పౌరుడు రాజీవ్ గుప్తా యాజమాన్యంలోని కుసుమ్ గ్రూప్ ఫార్మా ప్లాంట్‌పై రష్యా బలగాలు డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఈ ఘోర దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడుల వల్ల సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల ఆస్తినష్టం వాటిల్లినట్లు యాజమాన్యం ప్రాథమికంగా అంచనా వేస్తోంది.