కూతురు కంటే ముందే నడిచి రికార్డు సృష్టించిన పాటిక్ మహోಮ್స్!
రిపోర్టర్: సునీల్
స్థలం: United States
కాన్సాస్ సిటీ చీఫ్స్ స్టార్ క్వార్టర్‌బ్యాక్ పాటిక్ మహోమ్స్ తీవ్ర గాయం నుంచి కోలుకుని అద్భుత రీతిలో రీఎంట్రీ ఇస్తున్నారు. డిసెంబర్‌లో ఏసీఎల్, ఎంసీఎల్ గాయాలపాలైన ఆయన, తన చిన్న కూతురు నడక నేర్చుకునేలోపు తాను నడవాలనే పట్టుదలతో కఠిన శ్రమ చేశారు. కూతురు కంటే ముందే నడిచి రికార్డు సృష్టించిన ఆయన, ఇప్పుడు మొదటి వారపు మ్యాచ్‌కు సిద్ధమయ్యారు.