తెలంగాణను అతలాకుతలం చేస్తున్న ఎల్ కాంగో సర్కార్పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

తెలంగాణను ఎల్ నినో కాదు ఎల్ కాంగో అతలాకుతలం చేస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఎల్ కాంగో పాలన వల్ల ప్రజలు తరతరాలుగా దెబ్బతింటున్నారని, భూములు 22ఏలో పడిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి బిల్లుకు పది శాతం కమిషన్ అడుగుతూ, అరాచకం పెంచి భూ దందాలు నడిపిస్తున్నారని ఆయన ఘాటు విమర్శలు చేశారు.