పలాస ఇరవై నాల్గవ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ముమ్మర ప్రచారం
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఇరవై నాల్గవ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి నిర్వహించిన ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. వార్డులోని ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్లను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థి అభ్యర్థించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.