హర్యానాలో ఎన్‌కౌంటర్: ఫైనాన్షియర్ హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హర్యానా
హర్యానాలోని యమునానగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఫైనాన్షియర్ హర్‌భజన్ సింగ్ హత్య కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాబ్ని-మంధర్ గ్రామం వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో నిందితుల కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఈ హత్యకు గ్యాంగ్‌స్టర్లు శుభమ్ పండిట్, రోహిత్ గోడారా బాధ్యత వహించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలోనూ కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.