టెక్ ప్రియులకు షాకింగ్ అప్డేట్: మార్కెట్లోకి రెడ్ మీ టర్బో సిక్స్ మాక్స్

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి త్వరలో రెడ్ మీ టర్బో సిక్స్ మాక్స్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురానుందని టెక్ నిపుణులు తెలిపారు. ఈ స్మార్ట్ ఫోన్ ఏడు అంగుళాల ఫ్లాట్ డిస్ ప్లేతో పాటు శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉంటుందని అంచనా వేశారు. సరికొత్త డిజైన్ తో పాటు పది వేల మిలియాంపియర్ల భారీ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ లాంచ్ కానుందని నిపుణులు స్పష్టం చేశారు.