ఆర్థిక సాయం అందజేత: రాజాపేటలో జై శ్రీరాం ఫౌండేషన్ ఉదారత

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట గ్రామంలో గిరుక పోచయ్య మృతి చెందడంతో ఆయన కుటుంబానికి జై శ్రీరాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోయ మధుతో పాటు పలువురు నాయకులు, ఫౌండేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొని బాధితులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.