మల్కాజిగిరిలో మాన్యువల్ దందా: లక్షల్ లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న మున్సిపల్ అధికారులు
రిపోర్టర్: మహేష్
స్థలం: మల్కాజిగిరి
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లో అడ్వర్టైజ్మెంట్ విభాగం అధికారులు ఆన్ లైన్ విధానాన్ని పక్కనపెట్టి మాన్యువల్ పద్ధతిలో ఫామ్-1 దరఖాస్తులతో లక్షల్ లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు స్థానికులు వాపోయారు. వ్యాపార సముదాయాల బోర్డుల అనుమతుల పేరుతో అధికారుల సిబ్బంది భ్రాంతులకు గురిచేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని నమస్తే తెలంగాణ సిటీబ్యూరో వెల్లడించింది. ఈ అవినీతి దందాపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.