రష్యాలో షాకింగ్ ఘటన: ల్యాబ్ పరిశోధకురాలి మృతితో కలకలం
రిపోర్టర్: నరేష్
స్థలం: మాస్కో
సైబీరియాలోని ఇర్కుట్స్ యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పరిశోధకురాలిగా పనిచేస్తున్న డార్యా షిపిలోవా న్యూమోనిక్ ప్లేగ్ కారణంగా మరణించినట్లు రష్యా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. పరీక్షలు నిర్వహిస్తుండగా టెస్ట్ ట్యూబ్ పగలడంతో ఆమె వ్యాధి బారిన పడ్డారని తెలిపారు. ఈ ప్రమాద నేపథ్యంలో ఆమెతో సన్నిహితంగా మెలిగిన సుమారు రెండు వందల మందిని వైద్య సిబ్బంది క్వారంటైన్లో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.