ఎల్నినో ముప్పును ఎదుర్కొనేందుకు రఘునాథపురంలో నీటి పొదుపుపై కదిలిన గ్రామం
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామంలో ఎల్నినో ముప్పును ఎదుర్కొనేందుకు అధికారులు మంగళవారం గ్రామసభ నిర్వహించారు. నీటి పొదుపుపై ప్రతిజ్ఞ చేయించారు. సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్, ఉపసర్పంచ్ కలకుంట్ల కల్యాణి, ఎంపీడీవో నాగవేణి తదితరులు పాల్గొన్నారు.