హూరున్ నివేదిక ప్రకారం హైదరాబాద్కు చెందిన కుబేరుల జాబితా విడుదల
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
హూరున్ నివేదిక 2026 ప్రకారం దేశంలోని అత్యంత సంపన్నులైన వంద మంది జాబితాలో హైదరాబాద్కు చెందిన ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. న్యూస్ మీటర్ వెల్లడించిన ఈ నివేదికలో నగరానికి చెందిన టాప్ 7 సంపన్నుల వివరాలను ప్రస్తావించారు. దేశ ఆర్థిక రంగంలో, పారిశ్రామిక వృద్ధిలో నగర వ్యాపార దిగ్గజాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఈ సర్వే స్పష్టం చేస్తోంది.