బ్రిక్స్ వేదికగా అమెరికా, పశ్చిమ దేశాలపై రష్యా, ఇరాన్ ఆగ్రహం
రిపోర్టర్: సతీష్
స్థలం: New Delhi
బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌లో అమెరికా మరియు పశ్చిమ దేశాల ఆంక్షలపై రష్యా, ఇరాన్ అధినేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఉమ్మడి ఆర్థిక భద్రత కోసం దేశాలు మరింత పటిష్టమైన వ్యూహాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.