మళ్లీ కేసీఆర్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయన్న ఆటో కార్మికుడు
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో కేసీఆర్ పాలన మళ్లీ వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని ఒక ఆటో కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు లభించిందని, ఆటో టాక్స్ రద్దు చేశారని గుర్తుచేశారు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అందరినీ మంచిగా చూసుకున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ పాలనే మేలని కార్మికుడు స్పష్టం చేశారు.