ట్రంప్ ప్రభుత్వ విధానాలపై న్యూయార్క్ నగర సంచలన వ్యాజ్యము
రిపోర్టర్: గోపి
స్థలం: World
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ కొత్త వలస నిబంధనలపై న్యూయార్క్ నగర నాయకుడు జోహ్రాన్ మామ్డానీ తీవ్ర పోరుకు దిగారు. ఫెడరల్ ప్రభుత్వ విధానాన్ని సవాల్ చేస్తూ పలు ప్రధాన నగరాలతో కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై హింస, భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. వలస వర్గాలకు జరిగే తీవ్ర నష్టాన్ని అడ్డుకునేందుకే ఈ పోరాటమని స్పష్టం చేశారు.