ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో సంగీత దర్శకుడిగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మొదట అనిరుధ్ రవిచందర్ ను అనుకున్నప్పటికీ, తాజాగా బాలీవుడ్ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్దేవ్ ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్ లో జోరుగా ప్రచారం జరుగుతోందని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ మార్పుపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు స్పష్టం చేశారు.