కార్మికుల ఫిర్యాదుల పరిష్కారానికి పోర్టల్: కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడి
రిపోర్టర్: సతీష్
స్థలం: New Delhi
పని ప్రదేశాల్లో ఎదురయ్యే వివిధ సమస్యల ఆన్లైన్ పరిష్కారం కోసం పోర్టల్ ఎంతో ఉపయోగపడుతుందని Ministry of Labour & Employment, GoI స్పష్టం చేసింది. కార్మికుల తొలగింపు, సర్వీసు వ్యవహారాలు, వంటి అంశాలపై ఈ డిజిటల్ వేదిక ద్వారా సులభంగా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ పారదర్శక వేదిక ద్వారా కార్మికులకు వేగవంతమైన న్యాయం అందుతుందని అధికారులు తెలిపారు.