మార్కెట్లోకి జావా 42 ఆల్ స్టార్స్ ఎడిషన్ విడుదల

రిపోర్టర్: సురేష్ స్థలం: India

పండగ సీజన్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని క్లాసిక్ లెజెండ్స్ సంస్థ కొత్త జావా 42 ఆల్ స్టార్స్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.1.85 లక్షలుగా ఉంది. కొత్త గ్రాఫిక్స్, స్టార్ థీమ్ డిటైలింగ్‌తో ఈ బైక్ రూపొందించారు. దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, సెప్టెంబర్ 14 నుంచి డెలివరీలు అందించనున్నారు.