మురసు తుపాను హెచ్చరిక: బుడమేరు పరీవాహక ప్రాంతంలో అధికారుల అప్రమత్తత

రిపోర్టర్: విజయ్ స్థలం: Amaravati

మురసు తుపాను నేపథ్యంలో బుడమేరు పరీవాహక ప్రాంతంలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎన్టీఆర్ మరియు కృష్ణా జిల్లాల్ లో జలవనరుల శాఖ అప్రమత్తమైందని అధికారులు తెలిపారు. వర్షాల ఆధారంగా బుడమేరుకు ముప్ పై వేల క్యూసెక్కుల వరద వచ్చే ఆస్కారముందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సూచనల మేరకు బుడమేరు మళ్లింపు ఛానల్ ను అధికారులు పరిశీలించారు.