ములుగు గట్టమ్మను దర్శించుకున్న ప్రముఖ ప్యారడైజ్ సినిమా బృందం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ములుగు
సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దర్శనానికి వెళ్తున్న ప్యారడైజ్ సినిమా బృందం మంగళవారం ములుగు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని గట్టమ్మ అమ్మవార్లను హీరో నాని, నటుడు సంపూర్ణేశ్ బాబు, దర్శకుడు ఓదెల శ్రీకాంత్ తో పాటు చిత్ర బృందం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.