మత్తు పదార్థాల అక్రమ రవాణాపై సైబరాబాద్ పోలీసుల పీడీ యాక్ట్ ప్రయోగం
రిపోర్టర్: విజయ్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
మత్తు పదార్థాల అక్రమ రవాణా కేసుల్ లో నిందితుడిగా ఉన్న సచిన్ గంగారామ్ మారుతి చవాన్ పై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ వెల్లడించారు. మూడు రాష్ట్రాల్ లోని ఐదు కేసుల్ లో హెరాయిన్, గంజాయి వంటి డ్రగ్స్ సరఫరాకు పాల్పడుతున్న అతడిని అదుపులోకి తీసుకుని చర్లపల్లి కేంద్ర కు తరలించినట్లు స్పష్టం చేశారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.