నాంపల్లి బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి వేముల అశోక్ మీడియా సమావేశం

రిపోర్టర్: సురేష్ స్థలం: Hyderabad

నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ విధానాలు అలాగే పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కీలక విషయాలను మీడియాకు వివరించారు. ప్రస్తుత సమకాలీన అంశాలపై బీజేపీ వైఖరిని స్పష్టం చేస్తూ ఆయన మాట్లాడిన తీరు ప్రాధాన్యం సంతరించుకుంది.