యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలపై ఖమ్మం కలెక్టర్ సమీక్ష
రిపోర్టర్: గోపి
స్థలం: ఖమ్మం
వచ్చే ఏడాది జూన్ నాటికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నట్లు కలెక్టర్ ఖమ్మం వెల్లడించారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లులో జరుగుతున్న నిర్మాణాలను మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ పరిశీలించారు. ప్రజా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలకు సమ ప్రాధాన్యం ఇస్తోందని వారు తెలిపారు.