పంజాబ్‌లో క్రమంగా తగ్గుతున్న గడ్డి దహనం కేసులు
రిపోర్టర్: గోపి
స్థలం: చండీగఢ్
పంజాబ్‌లో గడ్డి దహనం కేసులు క్రమంగా తగ్గుతున్నాయని రాష్ట్ర మంత్రి హర్‌పాల్ సింగ్ చీమా వెల్లడించారు. రైతుల కోసం కొత్త పరికరాలు, యంత్రాలను అందించామని ఆయన తెలిపారు. ఈసారి మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.