మయూరినగర్లో వన్ డే వన్ వార్డ్: సమస్యలపై సమీక్ష నిర్వహించిన అధికారులు
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
మయూరి నగర్ రాక్ గార్డెన్లో వన్ డే వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా డీసీ బాలకృష్ణ, అధికారులు మరియు కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాలనీ సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించిన ఈ సమావేశంలో మియాపూర్ తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు.