గుండెపోటుకు చెక్ పెట్టేలా సరికొత్త జన్యు మార్పిడి థెరపీ!
రిపోర్టర్: శివ
స్థలం: India
గుండెపోటు ముప్పును శాశ్వతంగా నివారించేందుకు అమెరికా ఫార్మా సంస్థ ఎలి లిల్లీ సరికొత్త జీన్ ఎడిటింగ్ థెరపీని అభివృద్ధి చేసింది. 'వెర్వ్-102' పేరుతో రూపొందించిన ఈ సింగిల్ డోస్ ఇంజెక్షన్ చెడు కొలెస్ట్రాల్‌ను ఏకంగా 62 శాతం వరకు తగ్గిస్తుందని క్లినికల్ ట్రయల్స్ లో వెల్లడైంది. PCSK9 జన్యువును శాశ్వతంగా నిశ్శబ్దం చేసే ఈ సరికొత్త చికిత్సపై వైద్య నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.