వినాయక చవితి వేళ మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు!

రిపోర్టర్: రమేష్ స్థలం: భారతదేశం

వినాయక చవితి పండుగ వేళ మహిళలకు ఊరట లభించింది. సోమవారం దేశంలో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.490, 22 క్యారెట్లపై రూ.450 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల తులం బంగారం రూ.1,54,090 వద్ద, 22 క్యారెట్ల తులం బంగారం రూ.1,41,250 వద్ద కొనసాగుతోంది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది.