ఈ నగరానికి ఏమైంది 2 ట్రైలర్ విడుదల: యువతలో భారీ అంచనాలు
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ యువత ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ నగరానికి ఏమైంది 2 సినిమా ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసిందని సినీ వర్గాలు వెల్లడించాయి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నలుగురు స్నేహితుల జీవితాల్ లో జరిగే సంఘటనలు మరియు వాళ్లు సినిమా తీయాలనే ప్రయత్నాలతో నవంబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.