రైతులకు దసరా కానుకగా పీఎం కిసాన్ నిధులు విడుదల
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: India
అర్హులైన రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు త్వరలో జమ కానున్నాయి. దసరా పండుగ కానుకగా కేంద్ర ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో రూ. 2 వేల చొప్పున జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఆర్థిక సాయం సజావుగా అందాలంటే రైతులు వెంటనే ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.