బాపట్ల జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన వేడుకలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: బాపట్ల
బాపట్ల జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు అత్యంత ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసులు అడుగడుగునా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంది.