బీఆర్ఎస్ నేత క్రిశాంక్ పై రేవంత్ సర్కార్ అక్రమ కేసు

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారనే కక్షతో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ పై రేవంత్ సర్కార్ మరో అక్రమ కేసు నమోదు చేసింది. ఉదయం ఐదు గంటలకే ఆయన ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు, తలుపులు పగులగొట్టి దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించేందుకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది.