ఆన్‌లైన్ ఉద్యోగాల పేరుతో సైబర్ మోసాలపై తీవ్ర హెచ్చరిక

రిపోర్టర్: సతీష్ స్థలం: ఎన్టీఆర్

ఆన్‌లైన్‌లో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో టాస్క్ జాబ్స్, వీఐపీ టాస్క్స్, అప్‌ఫ్రంట్ ఫీజులు మరియు విత్‌డ్రావల్ ఛార్జీల మోసాలకు బలికావద్దని అధికారులు హెచ్చరించారు. మొదట చిన్న మొత్తాలతో నమ్మించి, ఆ తర్వాత పెద్ద మొత్తాలు చెల్లించేలా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. డబ్బు కట్టితేనే ఉద్యోగం ఇస్తామనే మాటలు మోసానికి సంకేతమని స్పష్టం చేశారు.