పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చురకలు
రిపోర్టర్: శివ
స్థలం: న్యూఢిల్లీ
భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించడాన్ని ప్రధాని షెహబాజ్ షరీఫ్ కొనియాడటాన్ని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తప్పుబట్టారు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయిన విషయాన్ని ఆయన ఎత్తిచూపారు. హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌పై పాక్ ప్రధాని స్పందించడాన్ని బట్టి ఆ దేశ క్రికెట్ స్థాయి ఏంటో అర్థమవుతోందని ఎద్దేవా చేశారని ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించారు.