టెక్సాస్, ఒహాయోలో డెమోక్రాట్ల సంచలన విజయం: రిపబ్లికన్లకు భారీ షాక్
రిపోర్టర్: సునీల్
స్థలం: Washington
అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్ తగిలిందని, కీలక స్థానాల్ లో డెమోక్రాట్లు ఏకపక్ష విజయాలు సాధించారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. టెక్సాస్, ఒహాయో రాష్ట్రాల్ లో దశాబ్దాల తర్వాత డెమోక్రాట్లు అఖండ విజయం సాధించగా, ఫలితాలపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశంలో జీవన వ్యయం, ద్రవ్యోల్బణం పెరగడమే ఈ ఓటమికి ప్రధాన కారణమని సర్వేలు వెల్లడించాయి.