స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్: వైఎస్సార్సీపీకి ఎదురుదెబ్బ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసిందని న్యాయవర్గాలు వెల్లడించాయి. సర్ ప్రక్రియ పూర్తైతే ఆ జాబితానే ప్రామాణికంగా తీసుకోవాలని ఎస్ఈసీకి సూచించామని, బీసీ రిజర్వేషన్ల అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కూడా తోసిపుచ్చామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.