వైసీపీ నేత శ్రావణ్ అక్రమ కేసులు బనాయించారంటూ బైరెడ్డి ఆగ్రహం

రిపోర్టర్: sai స్థలం: వెంకటాచలం

నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్న బైరెడ్డి, విద్యార్థి విభాగం నాయకుడు నెల్లూరు శ్రావణ్ కుమార్పై అక్రమ కేసులు బనాయించిన కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. శ్రావణ్ను పరామర్శించి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర ఉంటున్నాడనే కక్షతోనే అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు.