భారీ వర్షాలకు విశాఖ ఏజెన్సీలో పూర్తిగా స్తంభించిన జనజీవనం
రిపోర్టర్: సురేష్
స్థలం: విశాఖపట్నం
భారీ వర్షాల కారణంగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తుండటంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో గిరిజన ప్రాంతాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని వైజాగ్ న్యూస్ మాన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైజాగ్ న్యూస్ మాన్ వివరించారు.