ఆంధ్రప్రదేశ్ కార్టూన్: డిజిటల్ వ్యవసాయం - రైతు అయోమయం
రిపోర్టర్: Alfa Cartoonist
స్థలం: Andhra Pradesh
వ్యవసాయంలో టెక్నాలజీ పెరుగుతోంది బాబూ... కానీ పొలంలో దిగుబడి వచ్చేసరికి మా కడుపు మంట ఎలా తగ్గుతుందో కొంచెం ఆ ట్యాబ్ లో చూపించు!