ఎస్ఎస్సీ సీజీఎల్ టైయర్ వన్ పరీక్షా నగరాల స్లిప్ విడుదల
రిపోర్టర్: గోపి
స్థలం: India
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ సీజీఎల్ టైయర్ వన్ పరీక్షకు సంబంధించి ఎగ్జామ్ సిటీ స్లిప్‌ను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రం వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ టైయర్ వన్ పరీక్షలు సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 30, 2026 వరకు జరగనున్నాయి.