జిల్లా వ్యాప్తంగా నేటి నుండి డీఈఐఈడీ పరీక్షలు ప్రారంభం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లాలో నేటి నుంచి డీఈఐఈడీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల కోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్షా కేంద్రాల వద్ద తగు వసతులు కల్పించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.