తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పاقି వెల్కమ్ తెలిపారు. అనంతరం స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన ప్రార్థించారు.