యువ ఓలింపిక్స్ కు అస్సాం ఈతగాడు తీర్థాంక్ పెగు అద్భుత సన్నాహాలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Assam
యువ ఓలింపిక్స్ పోటీల్ లో భారత్ తరఫున బరిలోకి దిగుతున్న అస్సాం యువ ఈతగాడు తీర్థాంక్ పెగు యూరప్ లో కఠిన శిక్షణ పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ప్రముఖ ఈతగాడు సాజన్ ప్రకాశ్ తో కలిసి శిక్షణ పొందడం తనకు ఎంతో ఉపయోగపడిందని, దైనందిన జీవితంలో క్రమశిక్షణే విజయానికి అసలైన బాట అని ఆయన పేర్కొన్నారు. సింగపూర్ టోర్నీలో పతకం సాధించడం తనలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని తీర్థాంక్ పెగు వెల్లడించారు.