హుతీలపై పోరుకు ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ అరేబియా

రిపోర్టర్: రాము స్థలం: World

పాకిస్తాన్ మరియు అమెరికా మద్దతు నిరాకరించడంతో సౌదీ అరేబియా హుతీ తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ నిఘా సహాయం కోరింది. యెమెన్‌లోని హుతీల కదలికలు, క్షిపణి స్థావరాలపై సమాచారం కోసం అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్‌తో సౌదీ చర్చలు జరిపింది. అయితే పాక్ రక్షణ ఒప్పందం ప్రకారం సౌదీ భూభాగాన్ని కాపాడటానికి మాత్రమే అంగీకరించింది కానీ నేరుగా యెమెన్ యుద్ధంలోకి దిగేందుకు నిరాకరించింది.