మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోపై భారీ డిస్కౌంట్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: India
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు మరియు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లతో ఈ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ వంటి ప్రత్యేకతలు కలిగిన ఈ ఫోన్ డీల్ వివరాలను వినియోగదారులు తక్షణమే పరిశీలించవచ్చు.