ఐరాస చారిత్రక నిర్ణయం: మెర్కేటర్ ప్రపంచ పటానికి స్వస్తి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: World
శతాబ్దాలుగా వాడుకలో ఉన్న మెర్కేటర్ ప్రపంచ పటాన్ని ఐక్యరాజ్యసమితి పక్కనపెట్టింది. ఖండాల అసలు విస్తీర్ణాన్ని ప్రతిబింబించే కొత్త మ్యాప్‌కు 164 దేశాల మద్దతుతో ఆమోదం తెలిపింది. ఈ మార్పుతో ఆఫ్రికా, లాటిన్ అమెరికా పరిమాణం పెరగగా, ఐరోపా, అమెరికా సైజు తగ్గింది. ఈ నిర్ణయాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించగా, ఫ్రాన్స్ మెర్కేటర్ మ్యాప్‌ను వదిలేస్తున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తు తరాలకు కచ్చితమైన భౌగోళిక అవగాహన కల్పించడమే ఈ మార్పు ఉద్దేశ్యం.