నెల్లూరు అభివృద్ధిపై మంత్రి నారాయణ ప్రకటన: రోల్ మోడల్గా మారుస్తామని వెల్లడి

రిపోర్టర్: విజయ్ స్థలం: నెల్లూరు

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని, రానున్న కాలంలో భారతదేశంలోనే ఈ నగరాన్ని ఒక రోల్ మోడల్గా నిలుపుతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన ఆయన, పాఠశాలల ఆధునీకీకరణ, తాగునీటి ప్రాజెక్టులు మరియు రోడ్ల నిర్మాణాలపై కీలక ప్రకటనలు చేశారు. 2027 జూన్ నాటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తిగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.