అమెరికా యుద్ధ నౌకలకు ఇరాన్ సవాల్, వంద కిలోమీటర్లలోపు రావాలి!

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: World

అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ఐఆర్‌జీసీ నేవీ కమాండర్ అమెరికా యుద్ధ నౌకలకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. హోర్ಮುజ్ జలసంధి వద్ద అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ, దమ్ముంటే వంద కిలోమీటర్ల పరిధిలోకి యుద్ధ నౌకలను తీసుకురావాలని సవాల్ విసిరారు. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా మరియు సైనిక ఘర్షణలపై తీవ్ర ఆందోళనలను కలిగిస్తున్నాయి.